పక్కచూపులు చూస్తున్న వైసీపీ నేతలు..
ABN, Publish Date - Sep 18 , 2026 | 08:29 AM
అధికారంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వైసీపీ నేతలు కష్టకాలంలో పక్కచూపులు చూస్తున్నారు. గూడు మార్చి తాము అనుకున్న గమ్యానికి చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే, కొంతమంది నేతలు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా పెట్టే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అమరావతి: అధికారంలో ఉన్నప్పుడు అండగా ఉన్న వైసీపీ నేతలు కష్టకాలంలో పక్కచూపులు చూస్తున్నారు. గూడు మార్చి తాము అనుకున్న గమ్యానికి చేరుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. వలసల హడావిడి ఎడాపెడా ఇన్‌ఛార్జీల మార్పిడి వంటి పరిణామాలతో కొందరు కెప్టెన్లు ముందుగానే సర్దేసుకునే పనిలో బిజీబిజీ అయిపోయారు. అయితే, కొంతమంది నేతలు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్తగా పెట్టే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
నిమజ్జనం వేళ.. అప్రమత్తతే రక్ష
Updated at - Sep 18 , 2026 | 08:30 AM