పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఎక్కువ..?
ABN, Publish Date - May 26 , 2026 | 07:51 AM
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. నిన్న (సోమవారం) పెట్రోల్‌పై రూ.2.61 పెంచగా.. డీజిల్‌పై రూ.2.71 పెంచారు. వారం రోజుల్లోనే దశల వారీగా లీటర్‌పై రూ.8 వరకూ ఇంధన రేట్లు పెరిగాయి.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. నిన్న (సోమవారం) పెట్రోల్‌పై రూ.2.61 పెంచగా.. డీజిల్‌పై రూ.2.71 పెంచారు. వారం రోజుల్లోనే దశల వారీగా లీటర్‌పై రూ.8 వరకూ ఇంధన రేట్లు పెరిగాయి. దీంతో అడిషనల్ వ్యాట్, రోడ్డు సెస్ తగ్గించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ధరలు మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళనకు గరవుతున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతూ పోతే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీలోనే ఇంధన ధరలు ఎక్కువని వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
భారతీయులకు ట్రంప్ షాక్..కొత్త గ్రీన్ కార్డు పాలసీ
Updated at - May 26 , 2026 | 07:52 AM