జొన్నగిరి లో వజ్రాల వేట

ABN, Publish Date - May 25 , 2026 | 09:35 PM

కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రాల వేట మళ్ళీ మొదలైంది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో స్థానికులతో పాటు పొరుగు ప్రాంతాల వారు కూడా పొలాల బాట పట్టారు.

కర్నూలు జిల్లా జొన్నగిరిలో వజ్రాల వేట మళ్ళీ మొదలైంది. గత రెండు మూడు రోజులుగా వర్షాలు కురుస్తూ ఉండడంతో స్థానికులతో పాటు పొరుగు ప్రాంతాల వారు కూడా పొలాల బాట పట్టారు. చిన్న వజ్రం దొరికిన తమ తలరాత మారిపోతుంది అనే నమ్మకంతో ఉదయం నుంచే జొన్నగిరి పరిసరాల్లోని పొలాలను జల్లడి పడుతున్నారు. ప్రకాశం గుంటూరు, కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల నుంచి ప్రతి ఏడాది వజ్ర అన్వేషణ చేసేందుకు జనం ఇక్కడికి వస్తూ ఉంటారు.

Updated at - May 25 , 2026 | 09:35 PM