ఏపీ మున్సిపల్ కౌంటింగ్.. కూటమి హవా

ABN, Publish Date - Nov 03 , 2026 | 11:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మొత్తం 92 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో జరిగిన ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఇందులో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 79 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిల్లో అత్యధిక చోట్ల కూటమి హవా కొనసాగుతోంది.

Updated at - Nov 03 , 2026 | 11:13 AM