మూడు దశల్లో ఏపీ స్థానిక ఎన్నికలు..!

ABN, Publish Date - Oct 11 , 2026 | 08:53 AM

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న లేదా 15న షెడ్యూల్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. పూర్తి వివరాల కోసం వీడియో చూడండి..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 14న లేదా 15న షెడ్యూల్ విడుదల చేయనుంది ఎన్నికల సంఘం. ఇందుకు అనుగుణంగా ఈనెల 13న గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశమై స్థానిక ఎన్నికల నిర్వహణపై చర్చించనుంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేసి వీక్షించండి..


ఈ వార్తలు కూడా చదవండి

దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్న ప్రతిపక్షాలు

ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే..

Updated at - Oct 11 , 2026 | 08:56 AM