ప్రతి శనివారం నో బ్యాగ్ డే

ABN, Publish Date - Jul 24 , 2026 | 02:31 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులపై బరువైన పుస్తకాల భారాన్ని, చదువు ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' (No Bag Day) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఆటలు, పాటలు, క్విజ్‌లు, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులపై బరువైన పుస్తకాల భారాన్ని, చదువు ఒత్తిడిని తగ్గించడానికి ప్రతి శనివారం 'నో బ్యాగ్ డే' (No Bag Day) అమలు చేయాలని నిర్ణయించింది. ఈ విధానం ద్వారా విద్యార్థులకు ఆటలు, పాటలు, క్విజ్‌లు, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పించనున్నారు.


ఇవి కూడా చదవండి

నా హాఫ్ సెంచరీ వారందరికి అంకితం: వైభవ్ సూర్యవంశీ

NEET-UG సంస్కరణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రం, NTAలకు నోటీసులు!

Updated at - Jul 24 , 2026 | 02:34 PM