ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష..
ABN, Publish Date - Jul 28 , 2026 | 06:47 AM
ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎల్-నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో రైతులకు మార్గదర్శకం చేయాలన్నారు.
అమరావతి: ఆర్టీజీఎస్‌లో వివిధ శాఖల పని తీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎల్-నినో ప్రభావంపై రైతుల్లో అవగాహన పెంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో రైతులకు మార్గదర్శకం చేయాలన్నారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల్లో లోటుపాట్లను సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉద్యోగుల పని తీరు మారాలన్నారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
సీఐ నాగరాజు విచారణ సిట్ కార్యాలయంలోనే!
Updated at - Jul 28 , 2026 | 06:47 AM