ఏపీ కేబినెట్ హైలెట్స్
ABN, Publish Date - Feb 24 , 2026 | 05:07 PM
ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 55 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
అమరావతి, ఫిబ్రవరి 24: ఇవాళ(మంగళవారం) ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. 55 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి నిర్ణయాలకు మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
Updated at - Feb 24 , 2026 | 05:10 PM