ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభం..

ABN, Publish Date - Aug 18 , 2026 | 09:50 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాలతో సభ మొదలైంది. వివిధ ప్రశ్నలపై సభ్యులు ప్రశ్నలు అడుగుతుండగా.. మంత్రులు సమాధానం ఇస్తున్నారు. లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

రెండో రోజూ ‘ఐ యామ్ వెయిటింగ్’.. డీఎస్సీపై మంత్రి లోకేశ్ ఎక్స్ పోస్టు..

రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు

Updated at - Aug 18 , 2026 | 09:52 AM