మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా ప్రసంగం
ABN, Publish Date - Apr 17 , 2026 | 06:24 PM
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై అమిత్ షా ప్రసంగం మొదలైంది. ఈ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించండి.
ఇంటర్నెట్ డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ ముగిసింది. అనంతరం.. ఈ బిల్లుపై కేంద్ర హోంమంత్రి ప్రసంగిస్తున్నారు. మూడు బిల్లులపై సభలో సమగ్రంగా చర్చ జరిగిందని, అన్ని పార్టీలు తమ వాదనలు వినిపించాయని అమిత్ షా స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాన్ని 'ఏబీఎన్ ఆంధ్రజ్యోతి' ద్వారా ఇక్కడ వీక్షించండి.
ఇవీ చదవండి:
బీజేపీ ఎంపీలకు విప్ జారీ.. ఢిల్లీకి రప్పించిన హైకమాండ్
మీ మనస్సాక్షి చెప్పిందే వినండి.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి: మోదీ
Updated at - Apr 17 , 2026 | 06:26 PM