ట్రంప్ ఆరోగ్యానికి ఏమైంది ..?

ABN, Publish Date - Mar 22 , 2026 | 09:48 PM

విమానం దిగుతూ తడబడటం, మెడపై ఎర్రటి మచ్చలు వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి.

విమానం దిగుతూ తడబడటం, మెడపై ఎర్రటి మచ్చలు వంటి పరిణామాలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. గతంలో క్రానిక్ వీనస్ ఇన్సఫిషియెన్సీ (CVI) అనే సిరల సమస్యతో కాళ్లలో వాపు, చేతిపై గాయాలు (మచ్చలు) ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే, వైట్‌హౌస్ వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఇవి సాధారణ వయస్సు సంబంధిత సమస్యలేనని పేర్కొన్నారు.


ఇవి చదవండి

మీ కళ్లను పరీక్షించుకోండి.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 19 సెకెన్లలో కనిపెట్టండి

ఐపీఎల్ 2026: ధోనీ ఎంట్రీ.. భావోద్వేగానికి గురైన యువతి

Updated at - Mar 22 , 2026 | 09:48 PM