రాజధాని అమరావతిలో మరో ఐకానిక్ బ్రిడ్జ్

ABN, Publish Date - Aug 12 , 2026 | 10:21 AM

రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్టాత్మకమైన 'సిగ్నేచర్ బ్రిడ్జ్' నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి గ్రోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది.

రాజధాని అమరావతిని విజయవాడతో అనుసంధానం చేస్తూ మరో ప్రతిష్టాత్మకమైన 'సిగ్నేచర్ బ్రిడ్జ్' నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతి గ్రోత్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (AGICL) ఈ ప్రాజెక్ట్ కోసం టెండర్లను ఆహ్వానించింది. ప్రకాశం బ్యారేజీకి 300 మీటర్ల దిగువన, ఆరు వరుసలతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ వంతెనను నిర్మించనున్నారు. సైకిల్ ట్రాక్లు, ఫుట్‌పాత్‌లు పర్యాటక ఆకర్షణగా నిలిచేలా ఈ ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ చేయబడింది.


ఇవి కూడా చదవండి

విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

దోమల నివారణకు పురుగుమందు పిచికారీ.. కాసేపటికే ఇద్దరి మృతి

Updated at - Aug 12 , 2026 | 10:26 AM