రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ ప్రారంభం
ABN, Publish Date - Apr 02 , 2026 | 01:09 PM
రాజ్యసభలో రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ మొదలైంది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ మొదలైంది.
Updated at - Apr 02 , 2026 | 01:20 PM