ఆదిలాబాద్ రిమ్స్ ప్రమాదానికి కారణం ఏంటి..?
ABN, Publish Date - Sep 24 , 2026 | 06:47 AM
ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి సమయంలో చిన్న పిల్లల వార్డులో ప్రమాదం జరిగి పసికందులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. ఈ పూర్తి వివరాల విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం.
ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ రిమ్స్(RIMS) ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. అర్ధరాత్రి సమయంలో చిన్న పిల్లల వార్డులో (SNCU) సడన్‌గా ఏసీ పేలడంతో దట్టమైన పొగలు అలుముకుని పసికందులు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. అసలు ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్టా లేక అధికారుల తీవ్ర నిర్లక్ష్యం కారణమా?, వైద్య ఆరోగ్య శాఖ ఏం చెబుతోంది? బాధితుల ఆవేదన ఏంటి? ఈ పూర్తి వివరాల విశ్లేషణ ఈ వీడియోలో చూద్దాం.
ఈ వార్తలు కూడా చదవండి
‘ఇన్వెస్ట్ తెలంగాణ’కు పకడ్బందీ ఏర్పాట్లు
Updated at - Sep 24 , 2026 | 06:48 AM