మాదాపూర్‌లో రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ
ABN, Publish Date - Feb 10 , 2026 | 09:19 PM
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి.. ఏసీబీ కార్యాలయానికి తరలించారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న వినయ్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అతడిని అరెస్ట్ చేసి.. ఏసీబీ కార్యాలయానికి తరలించారు. అనంతరం ఎస్ఐని అధికారులు విచారిస్తున్నారు. అలాగే పోలీస్ స్టేషన్‌లో తనిఖీ చేపట్టారు. ఒక కేసులో సహకారం అందిస్తానని లంచం డిమాండ్ చేశాడు. దాంతో బాధితులు.. ఏసీబీకి ఫిర్యాదు చేశారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బ్రిటన్‌కు ముస్లిం మహిళా ప్రధాని కాబోతున్నారా?
ఎస్వీ ప్రాణదానం ట్రస్టుకు భారీ విరాళం
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 10 , 2026 | 09:22 PM