విశాఖలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన
ABN, Publish Date - Jan 04 , 2026 | 09:41 PM
విశాఖపట్నంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు అనూహ్య స్పందన వచ్చింది. స్థానిక మహిళలు, యువతలు ఈ పోటీల్లో పాల్గొన్ని రకరకాల ముగ్గులు వేస్తూ ఆకట్టుకున్నారు.
విశాఖపట్నం, జనవరి 4: ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలు అనూహ్య స్పందన వచ్చింది. స్థానిక మహిళలు, యువతలు ఈ పోటీల్లో పాల్గొన్ని రకరకాల ముగ్గులు వేస్తూ ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో గెలిచిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఇక ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఏటా ఇలా ముగ్గుల పోటీలు నిర్వహించడంపై మహిళలు, యువతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోటీల ద్వారా ముగ్గులకు సంబంధించి తమలోని ప్రతిభ చూపించే అవకాశం లభించిందని మహిళలు అంటున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా ముగ్గుల పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్, ఆంధ్రజ్యోతి సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్ పోర్ట్‌పై మాట్లాడే అర్హత జగన్‌కు లేదు: ఎంపీ కలిశెట్టి
మళ్లీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు: జగ్గారెడ్డి
Updated at - Jan 04 , 2026 | 09:41 PM