డిబేట్ ఘటనపై ABN ఆంధ్రజ్యోతి విచారం..

ABN, Publish Date - Jan 29 , 2026 | 03:46 PM

బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును టీవీ డిబేట్‌లో ‘గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్’ అని అనడంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి విచారం వ్యక్తం చేస్తోంది.

హైదరాబాద్, జనవరి 29: బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావును టీవీ డిబేట్‌లో ‘గెట్ అవుట్ ఆఫ్ మై డిబేట్’ అని అనడంపై ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి (ABN - Andhrajyothy) విచారం వ్యక్తం చేస్తోంది. అదే స్ఫూర్తితో ‘జర్నలిస్టులను పిచ్చి నా కొడుకులు అనడం’పై బీఆర్‌ఎస్ నాయకత్వం స్పందిస్తుందని భావిస్తున్నాం. బీఆర్‌ఎస్ నేత రవీందర్‌రావు కూడా జర్నలిస్టులపై తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నాం.

Updated at - Jan 29 , 2026 | 03:52 PM