రాజీలేని పోరాటం.. ప్రజల పక్షాన నిలిచిన దమ్మున్న ఛానల్.. ఏబీఎన్

ABN, Publish Date - Oct 15 , 2026 | 11:12 AM

అక్షరమే ఆయుధంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా.. జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో మైలురాయిని అధిగమించింది.

ఇంటర్నెట్ డెస్క్: అక్షరమే ఆయుధంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా.. జనం గొంతుకై ముందుకు సాగుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మరో మైలురాయిని అధిగమించింది. 17 సంవత్సరాలు పూర్తి చేసుకుని అలుపెరగని పాత్రికేయానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

Updated at - Oct 15 , 2026 | 11:12 AM