Rangoli Competitions: తెలుగు రాష్ట్రాల్లో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 04 , 2026 | 04:37 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. సాంస్కృతి సాంప్రదాయాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోందని ముత్యాల ముగ్గుల పోటీలో..

హైదరాబాద్, జనవరి 4: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల వ్యాప్తంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ముత్యాల ముగ్గుల పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. సాంస్కృతి సాంప్రదాయాలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పెద్దపీట వేస్తోందని ముత్యాల ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలు తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి నిర్వహిస్తున్న ముత్యాలముగ్గుల పోటీలో ప్రతి ఏటా పాల్గొంటున్నామని, ఇంతమంది తో ముగ్గుల పోటీలో పాల్గొనడం ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు. ముగ్గుల పోటీలను వీక్షించేందుకు వీడియోపై క్లిక్ చేయండి..

Updated at - Jan 04 , 2026 | 04:59 PM