Share News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. నల్గొండలో క్లీన్ స్వీప్

ABN , Publish Date - Feb 13 , 2026 | 02:06 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా.. నల్గొండలో క్లీన్ స్వీప్
Nalgonda municipal election

నల్గొండ, ఫిబ్రవరి 13: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఇక, నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 6 స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది.


కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన 6 మున్సిపాలిటీలు

  • చండూరు మున్సిపాలిటీ

  • చిట్యాల మున్సిపాలిటీ

  • దేవరకొండ మున్సిపాలిటీ

  • హాలియా మున్సిపాలిటీ

  • మిర్యాలగూడ మున్సిపాలిటీ

  • నందికొండ మున్సిపాలిటీ


ఇవి కూడా చదవండి

చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇరాన్ దిశగా అమెరికా యుద్ధ నౌకలు.. మధ్యప్రాచ్యంలో ఆందోళనలు..

Updated Date - Feb 13 , 2026 | 02:16 PM