మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ హవా
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:05 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది. 116 మున్సిపాలిటీలు ఉండగా.. చాలా వాటిని ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అత్యధిక స్థానాల్లో దూసుకుపోతోంది. ఇక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ కాంగ్రెస్ సత్తా చాటుతోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు..
నందికొండ మున్సిపాలిటీ
చండూరు మున్సిపాలిటీ
హాలియా మున్సిపాలిటీ
చిట్యాల మున్సిపాలిటీ
హుజూర్‌నగర్ మున్సిపాలిటి
దేవరకొండ మున్సిపాలిటీ
కోదాడ మున్సిపాలిటీ
మిర్యాలగూడ మున్సిపాలిటీ
నేరేడుచర్ల మున్సిపాలిటీ
ఇవి కూడా చదవండి
చిట్యాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం
మున్సిపల్ కౌంటింగ్‌పై బీఆర్ఎస్ అలర్ట్.. గులాబీ శ్రేణులకు కేటీఆర్ కీలక ఆదేశాలు