Share News

నేడు సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం

ABN , Publish Date - Sep 03 , 2026 | 06:32 AM

హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్‌ రోడ్డులో రూ.620 కోట్లతో నాలుగు లేన్లుగా 3.32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

నేడు  సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభించనున్న సీఎం
RevanthReddy

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో అతి పెద్ద స్టీల్‌ బ్రిడ్జి అందుబాటులోకి రానుంది. సైదాబాద్‌లోని నల్లగొండ ఎక్స్‌ రోడ్డులో రూ.620 కోట్లతో నాలుగు లేన్లుగా 3.32 కిలోమీటర్ల మేర నిర్మించిన వంతెనను గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. నల్లగొండ ఎక్స్‌ రోడ్డు నుంచి సైదాబాద్‌, ఐఎస్‌ సదన్‌ మీదుగా ఓవైసీ జంక్షన్‌ వరకు ట్రాఫిక్‌కు అవాంతరాలు లేకుండా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పిల్లల పాస్‌పోర్టుకు తల్లిదండ్రుల పౌరసత్వంతో లింకు!

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 06:32 AM