మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్ సత్తా..
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:38 AM
తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలలో ఇప్పటికే కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది.
హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 116 మున్సిపాలిటీలలో ఇప్పటికే కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇక, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ కాంగ్రెస్ హవా కొనసాగుతోంది.
ఏ పార్టీ ఏ మున్సిపాలిటీని సొంత చేసుకుందంటే..
కొల్లాపూర్ మున్సిపాలిటీ (కాంగ్రెస్)
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ (కాంగ్రెస్)
దేవరకద్ర మున్సిపాలిటీ (కాంగ్రెస్)
వడ్డేపల్లి మున్సిపాలిటీ (ఫార్మర్డ్ బ్లాక్)
నారాయణపేట మున్సిపాలిటీ (కాంగ్రెస్)
అయిజ మున్సిపాలిటీ ( బీఆర్ఎస్)
అలంపూర్ మున్సిపాలిటీ (హంగ్)
మద్దూరు మున్సిపాలిటీ (కాంగ్రెస్)
ఇవి కూడా చదవండి
మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ హవా
జగన్ పాలనలో సీమకు తీరని ద్రోహం