ట్రాక్టర్‌పై ప్రయాణించి ఆయిల్‌ఫామ్ పరిశీలించి
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:06 AM
మండలంలోని రంగా పూర్, గట్టుసింగారం గ్రామాలలో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ క్షేత్రా న్ని శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ట్రాక్టర్‌పై వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రంగాపూర్, గట్టుసింగారం గ్రామాలలో రైతులు వంద ఎకరాల వరకు ఆయిల్‌ఫాం సాగుకు ముందుకు వచ్చారని తెలిపారు.
పెద్దపల్లి రూరల్, జనవరి 30 (ఆంద్రజ్యోతి): మండలంలోని రంగా పూర్, గట్టుసింగారం గ్రామాలలో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ క్షేత్రా న్ని శుక్రవారం కలెక్టర్ కోయ శ్రీహర్ష ట్రాక్టర్‌పై వెళ్ళి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ రంగాపూర్, గట్టుసింగారం గ్రామాలలో రైతులు వంద ఎకరాల వరకు ఆయిల్‌ఫాం సాగుకు ముందుకు వచ్చారని తెలిపారు.
పంట ప్రోత్సహించేందుకు గుట్టపై విద్యుత్ సరఫరా నిమి త్తం 9లక్షల రూపాయలు కేటాయించి పనులు పూర్తి చేశామని పేర్కొ న్నారు. ఈ సందర్భంగా రైతు రవీందర్‌రెడ్డి ప్లాంటేషన్‌ను పరిశీలిం చారు. వచ్చే నెలలో 50 ఎకరాల్లో పూర్తి కావాలన్నారు. జిల్లా హార్టిక ల్చర్ అధికారి జగన్ మోహన్ రెడ్డి, రంగాపూర్ సర్పంచ్ గంట రమేష్, సబ్బితం సర్పంచ్ సరోజనరమేష్, కార్యదర్శులు పాల్గొన్నారు.