Share News

మల్లేపల్లి దంపతులకు ఆత్మీయ సత్కారం

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:09 AM

మల్లేపల్లి లక్ష్మయ్య దంప తులకు అవార్డులు వచ్చిన సందర్భంగా ఆదివారం సింగరేణి ఎస్‌సీ, ఎస్‌టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు హైదరాబా ద్‌లోని వారి నివాసంలో కలిసి సన్మానిం చారు.

మల్లేపల్లి దంపతులకు ఆత్మీయ సత్కారం

మార్కండేయకాలనీ, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): మల్లేపల్లి లక్ష్మయ్య దంప తులకు అవార్డులు వచ్చిన సందర్భంగా ఆదివారం సింగరేణి ఎస్‌సీ, ఎస్‌టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు హైదరాబా ద్‌లోని వారి నివాసంలో కలిసి సన్మానిం చారు. బుద్ధవనం స్పెషల్‌ ఆఫీసర్‌ మల్లేపల్లి లక్ష్మయ్యకు సుబ్రహ్మణ్యం జాతీయ అవార్డు లభించగా, లక్ష్మయ్య సతీమణి జయమ్మకు అంబేద్కర్‌ సతీ మణి రమాబాయి స్మారక అవార్డు లభిం చింది. ఈ సందర్భంగా సింగరేణి ఎస్‌సీ, ఎస్‌టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ముఖ్య సలహాదారుడు పులి మోహన్‌ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబా ద్‌లోని లక్ష్మయ్య నివాసంలో దంపతులను సత్కరిం చారు. డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ దామెర ప్రవీణ్‌ కుమార్‌, కేంద్ర ఉపాధ్యక్షుడు బడికెల కృష్ణ, మారపెల్లి అంబేద్కర్‌, కర్రావుల దేవేందర్‌, అర్ల అశోక్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:09 AM