నేడు చెన్నైకి ముఖ్యమంత్రి రేవంత్
ABN , Publish Date - Nov 21 , 2026 | 06:04 AM
సీఎం రేవంత్ రెడ్డి శనివారం మధ్యాహ్నం చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు.
కావ్య మారన్-అనిరుధ్‌ల వివాహ విందులో పాల్గొననున్న సీఎం
హైదరాబాద్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి శనివారం మధ్యాహ్నం చెన్నైకి బయలుదేరి వెళ్లనున్నారు. అక్కడ సాయంత్రం జరిగే సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె కావ్య మారన్, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు అనిరుధ్‌ల వివాహ రిసెప్షన్‌లో సీఎం పాల్గొననున్నారు. అనంతరం ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..