Share News

త్రివేణి కింగ్స్‌ గెలుపు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:08 AM

గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో రెండుసార్లు చాంపియన్‌ త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ ఎట్టకేలకు గెలుపు నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో త్రివేణి కింగ్స్‌ 11-6తో అలాస్కన్‌ నైట్స్‌పై నెగ్గింది.

త్రివేణి కింగ్స్‌ గెలుపు

బెంగళూరు: గ్లోబల్‌ చెస్‌ లీగ్‌లో రెండుసార్లు చాంపియన్‌ త్రివేణి కాంటినెంటల్‌ కింగ్స్‌ ఎట్టకేలకు గెలుపు నమోదు చేసింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో త్రివేణి కింగ్స్‌ 11-6తో అలాస్కన్‌ నైట్స్‌పై నెగ్గింది. ఇతర గేముల్లో డిఫెండింగ్‌ చాంప్‌ ఆల్పైన్‌ పైపర్స్‌ 15-3తో అమెరికన్‌ గాంబిట్స్‌పై, చెక్‌ ముంబా మాస్టర్స్‌ 12-3తో గ్యాంజెస్‌ గ్రాండ్‌మాస్టర్స్‌పై, అలాస్కన్‌ నైట్స్‌ 9-7తో ఆల్పైన్‌ పైపర్స్‌పై గెలిచాయి.

ఈ వార్తలనూ చదవండి

ఈసారి వదల్లేదు!

మనమ్మాయిల జోరు

Updated Date - Sep 08 , 2026 | 02:08 AM