Vijay Hazare Trophy: ముంబై కెప్టెన్ శ్రేయాస్
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:18 AM
విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తలపడే తదుపరి మ్యాచ్‌లకు సారథిగా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తాడు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయంతో...
ముంబై: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టు తలపడే తదుపరి మ్యాచ్‌లకు సారథిగా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరిస్తాడు. కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ గాయంతో టోర్నీకి దూరం కావడంతో అతడి స్థానంలో అయ్యర్‌ను ఎంపిక చేశారు.
రైల్వే్‌సపై కోహ్లీ ఆడడంలేదు
రైల్వే్‌సతో ఢిల్లీ జట్టు తలపడే విజయ్ హజారే ట్రోఫీ తదుపరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగడం లేదు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ టోర్నీలో ఆడాల్సిన కనీసం రెండు మ్యాచ్‌లను విరాట్ ఆడేశాడు. అయితే మూడో మ్యాచ్‌లోనూ అతడు ఆడతాడని గతంలో ఢిల్లీ తెలిపింది. కానీ మ్యాచ్ నుంచి వైదొలుగుతూ కోహ్లీ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నాడు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి