హర్డిల్స్‌లో రోషన్‌కు పసిడి
ABN , Publish Date - Nov 27 , 2026 | 05:34 AM
బీఐఎంఎస్‌టీఈసీ అండర్-23 అథ్లెటిక్ మీట్‌లో గుంటూరు అథ్లెట్ షేక్ రోషన్...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బీఐఎంఎస్‌టీఈసీ అండర్-23 అథ్లెటిక్ మీట్‌లో గుంటూరు అథ్లెట్ షేక్ రోషన్ స్వర్ణం సాధించాడు. గురువారం భువనేశ్వర్‌లో జరిగిన 110 మీటర్ల హర్డిల్స్‌లో రోషన్ 14.15 సెకన్ల రేసును పూర్తి చేశాడు. విజయలత్ (శ్రీలంక) రజతం, రితిక్ రాహుల్ (భారత్) కాంస్యం నెగ్గారు.
ఇవి కూడా చదవండి...
కుటుంబంతో కలిసి ఓటు వేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
ఎన్టీఆర్ జిల్లాలో పంచాయతీ పోలింగ్.. ఉదయం 8 గంటలకు 8.32 శాతం నమోదు
Read Latest AP News And Telugu News