Share News

Reliance Foundation: ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్ల గౌరవార్ధం

ABN , Publish Date - Jan 06 , 2026 | 05:20 AM

ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్ల గౌరవార్ధం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో...

Reliance Foundation: ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్ల గౌరవార్ధం

ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్ల గౌరవార్ధం రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం ముంబైలో జరిగిన ఈవెంట్‌లో సారథులు హర్మన్‌ప్రీత్‌ (2025 వన్డే వరల్డ్‌కప్‌), దీపిక (2025 అంధ మహిళల టీ20 ప్రపంచకప్‌), రోహిత్‌ శర్మ (2024 టీ20 ప్రపంచకప్‌)లతో నీతా అంబానీ.

ఇవి కూడా చదవండి..

పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్

మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 06 , 2026 | 05:20 AM