పోరాడి ఓడిన సింధు
ABN , Publish Date - Oct 10 , 2026 | 02:40 AM
ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు పయనం ముగిసింది.
వంతా (ఫిన్లాండ్): ఆర్కిటిక్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు పయనం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ఆరో సీడ్ సింధు 11-21, 21-19, 18-21తో టాప్‌సీడ్ రచనోక్ ఇంటానన్ చేతిలో పోరాడి ఓడింది. ఇక, పురుషుల డబుల్స్ క్వార్టర్స్‌లో కృష్ణప్రసాద్ గరగ/కృష్ణమూర్తి రాయ్ ద్వయం 13-21, 14-21తో క్రిస్టియన్/రాస్‌ముస్ జోడీ చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఇవి కూడా చదవండి:
పోలీస్ మహిళా సిబ్బందిని రాహుల్ గాంధీ అసభ్యంగా తాకారు: తుషార్ మెహతా..
పదేళ్ల తర్వాత జట్టులోకి.. 33 బంతులు, 0 పరుగులు!
బీసీసీఐ క్రీడా కమిటీ బడ్జెట్ భారీగా పెంపు.. ఏకంగా రూ. 127 కోట్లు