National Boxing Championships: రెండో రౌండ్‌కు నిఖత్, లవ్లీనా
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:08 AM
జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో నిఖత్ జరీన్, అభినాష్ జమ్వాల్, లవ్లీనా బోర్గ్గోహైన్ రెండో రౌండ్‌కు చేరుకొన్నారు...
జాతీయ బాక్సింగ్
గ్రేటర్ నోయిడా: జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షి్‌ప్సలో నిఖత్ జరీన్, అభినాష్ జమ్వాల్, లవ్లీనా బోర్గ్గోహైన్ రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. 51 కిలోల విభాగంలో నిఖత్ 5-0తో నిధి (చండీగఢ్)పై, 75 కిలోల కేటగిరీలో లవ్లీనా 5-0తో క్రిషా వర్మ (పంజాబ్)పై అలవోకగా నెగ్గారు. అసోంకు చెందిన వెటరన్ శివ థాపాపై జమ్వాల్ గెలిచాడు. ఇక, సర్వీసెస్ అథ్లెట్లు ప్రీతీ పవార్ (54 కి), హితేష్ గురియా (78 కి), పవన్ (55 కి), అంకుశ్ పంగల్ (80 కి), జుగ్నూ అహ్లావత్ (85 కి) కూడా ముందంజ వేశారు.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి