Neeraj Chopra News: జేఎస్‌డబ్ల్యూతో నీరజ్ తెగదెంపులు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:02 AM
జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో బంధానికి స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో తానే కొత్తగా వేల్ స్పోర్ట్స్ పేరిట..
న్యూఢిల్లీ: జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్‌తో బంధానికి స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో తానే కొత్తగా వేల్ స్పోర్ట్స్ పేరిట అథ్లెట్ మేనేజ్‌మెంట్ సంస్థను నెలకొల్పాడు. నీరజ్ జాతీయ స్థాయి నుంచి ఒలింపిక్, వరల్డ్ చాంపియన్‌గా ఎదగడంలో జేఎస్‌డబ్ల్యూ స్పోర్ట్స్ కీలకంగా వ్యవహరించింది. ఇక నుంచి నీరజ్‌కు సంబంధించిన పోటీల ప్రణాళికలు, ఎండార్స్‌మెంట్లు, బ్రాండ్ ఒప్పందాలను వేల్ స్పోర్ట్స్ చూసుకుంటుంది.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి