హుస్సాముద్దీన్‌కు రజతం
ABN , Publish Date - Nov 02 , 2026 | 03:06 AM
తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ ఇంటర్నేషనల్ టామర్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సాధించాడు...
న్యూఢిల్లీ: తెలంగాణ బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్ ఇంటర్నేషనల్ టామర్ బాక్సింగ్ టోర్నీలో రజత పతకం సాధించాడు. ఫిన్లాండ్‌లోని టాంపెరెలో ఆదివారం జరిగిన ఈ పోటీల్లో హుస్సాముద్దీన్ 60 కిలోల కేటగిరి ఫైనల్లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక, ఈ టోర్నీలో భారత బాక్సర్లు మొత్తంగా నాలుగు స్వర్ణాలు, రెండు రజతాలు, ఎనిమిది కాంస్యాలు గెలిచారు.
ఇవీ చదవండి
ఏపీ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతం.. 20 జిల్లాల్లో 41 ఘటనలు: డీజీపీ
ఐఏఎస్ కాలేకపోయాడు.. భార్యతో కలిసి రూ.130 కోట్ల వ్యాపార సామ్రాజ్యం సృష్టించాడు..
5 సెకన్ల ఆలస్యం.. దక్కని జాబ్.. టెకీకి షాక్