సెమీస్‌కు లక్ష్యసేన్
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:52 AM
భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు.
ఫ ‘జపాన్’ నుంచి శ్రీకాంత్ అవుట్
కుమమొటొ (జపాన్): భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సెమీఫైనల్ చేరాడు. మరోవైపు సీనియర్ కిడాంబి శ్రీకాంత్ క్వార్టర్‌ఫైనల్లో నిష్క్రమించాడు. శుక్రవారం జరిగిన సింగిల్స్ పోరులో లక్ష్యసేన్ 21-16, 21-15తో స్థానిక షట్లర్ యుషి తనాకాను చిత్తు చేశాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో శ్రీకాంత్ 22-24, 15-21తో జపాన్‌కు చెందిన కొకి వతనాబే చేతిలో ఓడిపోయాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ టీ20లో నేడు
హైదరాబాద్ x ముంబై (ఉ. 9 గం.)
ఆంధ్ర x త్రిపుర (ఉ. 11 గం.)
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!