Share News

సెమీస్‌కు జగ్‌షేర్‌ సింగ్‌

ABN , Publish Date - Oct 16 , 2026 | 05:27 AM

బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్సలో జగ్‌షేర్‌ సింగ్‌ కంగుర్ర సెమీస్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు...

సెమీస్‌కు జగ్‌షేర్‌ సింగ్‌

వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌

కైరో (ఈజిప్ట్‌): బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ జూనియర్‌ చాంపియన్‌షి్‌ప్సలో జగ్‌షేర్‌ సింగ్‌ కంగుర్ర సెమీస్‌ చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. గురువారం జరిగిన క్వార్టర్స్‌లో జగ్‌షేర్‌ 6-15, 17-15, 15-12తో యాన్‌ స్యూ జువాంగ్‌ (చైనీస్‌ తైపీ)పై గెలిచాడు. ఫైనల్లో చోటు కోసం శుక్రవారం రాదిత్య బయు వర్దన (ఇండోనేసియా)తో జగ్‌షేర్‌ తలపడనున్నాడు. కాగా, మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో షైనా మణిముత్తు 5-15, 8-15తో కి యాంగ్‌ ఇన్‌ (చైనా) చేతిలో ఓడింది.

Also Read:

గంగూలీకి అసిస్టెంట్‌గా యువీ.. 25 ఏళ్ల అనుబంధంపై కామెంట్!

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

పతకాలు కేవలం అంకెలు కావు.. భారత శక్తికి ప్రతీకలు: ప్రధాని మోదీ

Updated Date - Oct 16 , 2026 | 05:27 AM