ఇరవై ఏళ్ల తర్వాత..
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:41 AM
భారత ఫుట్‌బాల్ పురుషుల జట్టు ఇరవై ఏళ్ల అనంతరం ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో తమ గ్రూప్‌లోని ఆఖరి మ్యాచ్‌లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది.
ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్‌నకు భారత్
బంగ్లాదేశ్‌పై 3-0తో విజయం
తాష్కెంట్ (ఉజ్బెకిస్థాన్): భారత ఫుట్‌బాల్ పురుషుల జట్టు ఇరవై ఏళ్ల అనంతరం ఏఎఫ్‌సీ అండర్-20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో తమ గ్రూప్‌లోని ఆఖరి మ్యాచ్‌లో భారత్ 3-0తో బంగ్లాదేశ్‌పై గెలిచింది. మొత్తం మూడు మ్యాచ్‌లకు గాను రెండు విజయాతో ఆరు పాయింట్లను ఖాతాలో వేసుకున్న భారత్.. గ్రూప్-బిలో రెండో స్థానంతో ప్రధాన టోర్నీకి బెర్త్ దక్కించుకుంది. భారత్ చివరిసారిగా 2006లో ఏఎఫ్‌సీ ఆసియా కప్ ప్రధాన టోర్నీలో పోటీపడింది.
ఈ వార్తలను కూడా చదవండి
ఎచ్చెర్ల టీడీపీ ఇన్‌చార్జిగా లంక శ్యామ్