Indian Cue Sports Legend: మనోజ్ కొఠారి ఇకలేరు
ABN , Publish Date - Jan 06 , 2026 | 05:04 AM
భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం, జాతీయ చీఫ్ కోచ్ మనోజ్ కొఠారి (67) తుదిశ్వాస విడిచారు. వారంరోజులుగా తమిళనాడు, తిరునల్వేలిలోని...
కోల్‌కతా: భారత క్యూ స్పోర్ట్స్ దిగ్గజం, జాతీయ చీఫ్ కోచ్ మనోజ్ కొఠారి (67) తుదిశ్వాస విడిచారు. వారంరోజులుగా తమిళనాడు, తిరునల్వేలిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్.. సోమవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. 1990లో ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌గా నిలిచిన మనోజ్‌కు భార్య, కుమారుడు సౌరవ్, కూతురు శ్రేయా ఉన్నారు. సౌరవ్, శ్రేయ కూడా అంతర్జాతీయ బిలియర్డ్స్ ప్లేయర్లే.
ఇవి కూడా చదవండి..
పీఓకే సహా జమ్మూకశ్మీర్ మొత్తాన్ని భారత్‌లో కలపాలి.. బ్రిటన్ ఎంపీ బ్లాక్‌మన్
మోదీని కలిసిన యోగి.. ఎజెండా ఏమిటంటే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి