టెన్నిస్ విజేత సాయికార్తీక్
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:56 AM
అఖిల భారత జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి గెల్చుకున్నాడు.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అఖిల భారత జాతీయ ర్యాంకింగ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన గంటా సాయికార్తీక్ రెడ్డి గెల్చుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో సాయికార్తీక్ 6-4, 6-2తో హైదరాబాద్‌కే చెందినశ్రీవంత్‌పై విజయం సాధించాడు.
ఇవి కూడా చదవండి:
అవన్నీ పట్టించుకోవడం మానేశా.. టీమిండియాలోకి రీఎంట్రీపై షమీ ఆసక్తికర వ్యాఖ్యలు
కివీస్‌తో రెండో టెస్టు.. జడేజాను ఎందుకు పక్కన పెట్టారు?: గావస్కర్