గాంబిట్స్‌కు గ్యాంజస్ ఝలక్
ABN , Publish Date - Sep 07 , 2026 | 01:27 AM
గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో టేబుల్ టాపర్ అమెరికన్ గాంబిట్స్‌కు గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ చెక్ చెప్పగా.. డిఫెండింగ్ చాంప్ ఆల్పైన్ ఏపీఎల్ పైపర్స్ రెండో గెలుపును నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గ్యాంజస్ గ్రాండ్ మాస్టర్స్ 9-7తో అమెరికన్ గాంబిట్స్‌పై, పైపర్స్ 11-6తో గ్యాంజస్ గ్రాండ్ మాస్టర్స్‌పై, అలాస్కన్ నైట్స్ 11-6తో ముంబా మాస్టర్స్‌పై, ముంబా మాస్టర్స్ 10-9తో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్‌పై గెలిచారు.
బెంగళూరు: గ్లోబల్ చెస్ లీగ్ (జీసీఎల్)లో టేబుల్ టాపర్ అమెరికన్ గాంబిట్స్‌కు గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్ చెక్ చెప్పగా.. డిఫెండింగ్ చాంప్ ఆల్పైన్ ఏపీఎల్ పైపర్స్ రెండో గెలుపును నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గ్యాంజస్ గ్రాండ్ మాస్టర్స్ 9-7తో అమెరికన్ గాంబిట్స్‌పై, పైపర్స్ 11-6తో గ్యాంజస్ గ్రాండ్ మాస్టర్స్‌పై, అలాస్కన్ నైట్స్ 11-6తో ముంబా మాస్టర్స్‌పై, ముంబా మాస్టర్స్ 10-9తో త్రివేణి కాంటినెంటల్ కింగ్స్‌పై గెలిచారు. అమెరికన్ గాంబిట్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్, ఆల్పైన్ పైపర్స్ తలో ఆరు పాయింట్లతో టాప్-3లో ఉన్నాయి.
ఈ వార్తలను కూడా చదవండి
క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం: శంకర్
వెంకటేశ్వరకాలనీలో కార్డన్‌సెర్చ్