Share News

ప్రీక్వార్టర్స్‌కు గాయత్రి జోడీ

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:11 AM

డబుల్స్‌ స్టార్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది...

ప్రీక్వార్టర్స్‌కు గాయత్రి జోడీ

కుమమొటో (జపాన్‌): డబుల్స్‌ స్టార్‌ జోడీ గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా జాలీ జపాన్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో శుభారంభం చేసింది. మహిళల డబుల్స్‌ ఆరంభ రౌండ్లో గాయత్రి ద్వయం 21-17, 21-14తో జపాన్‌ జంట హినట సుజుకి/యమకిటను ఓడించి ప్రీక్వార్టర్స్‌కు చేరింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/రాధికా శర్మ జంట తొలి రౌండ్‌లోనే ఓటమిపాలైంది. పురుషుల డబుల్స్‌లో ప్రత్యర్థి మ్యాచ్‌ మధ్యలోనే వాకోవర్‌ ఇవ్వడంతో హరిహరన్‌/అర్జున్‌ జంట ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది.

ఈ వార్తలు కూడా చదవండి..

416 గ్రామాల్లో భూ రీసర్వే పూర్తి.. భూదార్ నంబర్ల కేటాయింపుపై పొంగులేటి కీలక ఆదేశాలు

గూడూరులో దారుణం.. రూ.500 అప్పు తిరిగివ్వలేదని వ్యక్తిపై వేడి నూనె పోసిన మహిళ

Read Latest TG Govt And Telugu News

Updated Date - Nov 11 , 2026 | 05:11 AM