బ్యాటర్ల వైఫల్యమే
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:57 AM
భారీ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణం. హెన్రీ వేసిన బంతులు అంత ప్రమాదకరమైనవేమీ కావు.
భారీ ఓటమికి బ్యాటర్ల వైఫల్యమే కారణం. హెన్రీ వేసిన బంతులు అంత ప్రమాదకరమైనవేమీ కావు. ఆడగలిగే బంతులే అవి. అతను లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు. అలాంటి బంతులను ఆడగలిగే సామర్థ్యం కూడా మన బ్యాటర్లకు ఉండాలి. రెండో వన్డేలోనూ జట్టు 111 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయింది. వరల్డ్‌క్‌పనకు ముందు బ్యాటింగ్‌లో లోపాలు సరిదిద్దుకోవాల్సిన అవసరముంది. - గంభీర్ (భారత కోచ్)
ఇవి కూడా చదవండి:
అరుదైన గౌరవం.. హర్మన్‌ప్రీత్ కౌర్ మైనపు విగ్రహం ఆవిష్కరణ
89 పరుగులకే టీమిండియా ఆలౌట్.. బ్యాటర్లపై గంభీర్ తీవ్ర అసంతృప్తి!