భారత్‌తో సిరీస్‌కు జింబాబ్వే సారథి ఎన్‌కోమో
ABN , Publish Date - Oct 11 , 2026 | 02:22 AM
భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌ల్లో తలపడే జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు...
హరారే: భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌ల్లో తలపడే జింబాబ్వే మహిళల క్రికెట్ జట్టును ప్రకటించారు. 15 మందితో కూడిన ఈ జట్టుకు ఆల్‌రౌండర్ జోసెఫిన్ ఎన్‌కోమో కెప్టెన్‌గా వ్యవహరించనుంది. మొదట మూడు టీ20ల సిరీస్ రాయ్‌పూర్‌లో ఈనెల 16, 18, 20 తేదీల్లో జరుగనుంది. ఇదే నెల 23, 25, 28న జరిగే వన్డేలకు వడోదర ఆతిథ్యమివ్వనుంది.
ఇవి కూడా చదవండి:
కోహ్లీ రిటైర్మెంట్ వెనుక అజిత్ అగార్కర్ పాత్ర ఉందేమో.. వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు!
ఆ తప్పు వల్లే మ్యాచ్ కోల్పోయాం: సునీల్ గావస్కర్
టీమిండియాతో సిరీస్.. న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ