Share News

ఢిల్లీ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌

ABN , Publish Date - Oct 14 , 2026 | 06:06 AM

ఇటీవలే తమ చీఫ్‌ కోచ్‌గా సౌరవ్‌ గంగూలీని ఎంపిక చేసుకున్న ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం...

ఢిల్లీ బ్యాటింగ్‌ కోచ్‌గా యువరాజ్‌

న్యూఢిల్లీ: ఇటీవలే తమ చీఫ్‌ కోచ్‌గా సౌరవ్‌ గంగూలీని ఎంపిక చేసుకున్న ఐపీఎల్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ యాజమాన్యం.. మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ను తమ కోచింగ్‌ బృందంలోకి ఆహ్వానించింది. బ్యాటింగ్‌ కోచ్‌గా, జట్టు సహాయ కోచ్‌గా యువీని నియమిస్తున్నట్టు ఢిల్లీ ఫ్రాంచైజీ మంగళవారం ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

బవుమా అజేయ ప్రస్థానానికి తెర.. WTC పాయింట్ల పట్టికలో మారిన లెక్కలు!

ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే స్మృతి మంధాన

Updated Date - Oct 14 , 2026 | 06:06 AM