Share News

ముంబై, వడోదరలో డబ్ల్యూపీఎల్‌

ABN , Publish Date - Nov 05 , 2026 | 03:35 AM

వచ్చే సీజన్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) పూర్తిస్థాయి షెడ్యూల్‌ వచ్చేసింది. ముంబై, వడోదర నగరాలు లీగ్‌కు...

 ముంబై, వడోదరలో డబ్ల్యూపీఎల్‌

జనవరి 14న లీగ్‌ ప్రారంభంఫ ఫిబ్రవరి 7న ఫైనల్‌

ముంబై: వచ్చే సీజన్‌ మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) పూర్తిస్థాయి షెడ్యూల్‌ వచ్చేసింది. ముంబై, వడోదర నగరాలు లీగ్‌కు ఆతిథ్యమివ్వనున్నాయని బీసీసీఐ బుధవారం ప్రకటించింది. వచ్చే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు లీగ్‌ జరగనుందని తెలిపింది. జనవరి 14 నుంచి 24 వరకు 11 మ్యాచ్‌లు వడోదరలో జరుగుతాయి. ఆ తర్వాత మిగతా 11 మ్యాచ్‌లు జనవరి 26 నుంచి ముంబైలోని బ్రబౌర్న్‌ స్టేడియంలో నిర్వహిస్తారు. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగళూరు, రెండుసార్లు విజేత ముంబై తలపడతాయి.

ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 05 , 2026 | 03:35 AM