Share News

భారత్‌తో సిరీస్‌కు ఓరౌర్కీ దూరం

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:12 AM

భారత్‌తో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లకూ న్యూజిలాండ్‌ పేసర్‌ విల్‌ ఓరౌర్కీ గాయం కారణంగా దూరమయ్యాడు...

భారత్‌తో సిరీస్‌కు ఓరౌర్కీ దూరం

ఆక్లాండ్‌: భారత్‌తో మల్టీ ఫార్మాట్‌ సిరీస్‌లకూ న్యూజిలాండ్‌ పేసర్‌ విల్‌ ఓరౌర్కీ గాయం కారణంగా దూరమయ్యాడు. తొడ, చీలమండ గాయంతో బాధపడుతున్న ఓరౌర్కీ ప్రస్తుతం పునరావాసంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో డిసెంబరులో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు ఓరౌర్కీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కివీస్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి:

వారిని విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష.. కేంద్రానికి వాంగ్‌చుక్ హెచ్చరిక

ముంబైలో ఉద్రిక్తత.. నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా 400 మందికి పైగా ఆందోళనకారుల అరెస్టు!

'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల లేఖ..

Updated Date - Oct 11 , 2026 | 02:12 AM