పూజ ఆల్‌రౌండ్ షో
ABN , Publish Date - Nov 01 , 2026 | 03:52 AM
వంకా పూజ ఆల్‌రౌండ్ షో (4 వికెట్లు, 32 నాటౌట్)తో బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నీలో హైదరాబాద్ జట్టు 6 వికెట్లతో...
భారత్ X మలేసియా
హాకీ ఆసియా
చాంపియన్స్ ట్రోఫీలో నేడు
రా. 7 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
జార్ఖండ్‌పై హైదరాబాద్ గెలుపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వంకా పూజ ఆల్‌రౌండ్ షో (4 వికెట్లు, 32 నాటౌట్)తో బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నీలో హైదరాబాద్ జట్టు 6 వికెట్లతో జార్ఖండ్‌పై గెలిచింది. శనివారం పుణెలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత జార్ఖండ్.. పూజ ధాటికి 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. ఛేదనలో హైదరాబాద్ 19.2 ఓవర్లలో 175/4 స్కోరు చేసి గెలుపొం దింది. కెప్టెన్ ప్రణవి చంద్ర డకౌటైంది. అర్ధ సెంచరీ చేసిన ఓపెనర్ గొంగడి త్రిష (59)తో కలిసి పూజ హైదరాబాద్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ భవిష్యత్తుకు వైభవ్ మంచి పెట్టుబడి: సనత్ జయసూర్య
పాక్ విజయంపై పోస్ట్.. ఇంత బిల్డప్ అవసరమా అంటూ ప్రధాని షరీఫ్‌పై ట్రోల్స్!