వైభవ్‌కు ‘టైమ్’లో చోటు
ABN , Publish Date - Nov 20 , 2026 | 03:56 AM
టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన ఘనత లభించింది. 15 ఏళ్ల వైభవ్ ప్రతిష్ఠాత్మక టైమ్ జాబితాలో...
100 నెక్ట్స్ భారత్‌లో.. హర్మన్, మీరాబాయ్, సానియా కూడా..
న్యూఢిల్లీ: టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరో అరుదైన ఘనత లభించింది. 15 ఏళ్ల వైభవ్ ప్రతిష్ఠాత్మక టైమ్ జాబితాలో చోటు సంపాదించాడు. ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా’ పేరిట రూపొందించిన జాబితాలో సూర్యవంశీతోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్, లవ్లీనా బోర్గొహైన్, మీరాబాయ్ చానులకు స్థానం కల్పించింది. ఇంకా..వరల్డ్ చెస్ చాంపియన్ గుకేష్, విత్యా రామ్‌రాజ్, కుమ్‌కుమ్, సవితా పూనియా, సానియా మీర్జా క్రీడల నుంచి ఈ జాబితాలో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5
టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..