Share News

కళ్లన్నీ సూర్యవంశీ, అభిషేక్‌ పైనే..!

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:47 AM

టీ20 స్టార్లు వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మలకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో సత్తాచాటేందుకు...

కళ్లన్నీ సూర్యవంశీ, అభిషేక్‌ పైనే..!

  • నేడు నేపాల్‌తో భారత్‌-ఎ ఢీ

  • రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌

దోహా: టీ20 స్టార్లు వైభవ్‌ సూర్యవంశీ, అభిషేక్‌ శర్మలకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో సత్తాచాటేందుకు అవకాశం దక్కింది. రైజింగ్‌ స్టార్స్‌ ఆసి యా కప్‌లో భాగంగా శుక్రవారం జరి గే మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్‌-ఎ తలపడనుంది. ఈ టోర్నీ కోసం తిలక్‌ వర్మ కెప్టెన్సీలో బలమైన జట్టును ఎంపిక చేశారు.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో టెస్టు మ్యాచ్: ముగిసిన తొలి రోజు ఆట.. కివీస్ స్కోర్ 243/5

టెన్నిస్ ఛాంపియన్‌షిప్ విజేతగా లారా దత్తా కుమార్తె..

Updated Date - Nov 20 , 2026 | 03:47 AM