Share News

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

ABN , First Publish Date - Mar 01 , 2026 | 06:31 PM

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

టీ20 ప్రపంచ కప్ సూపర్ 8: భారత్-వెస్టిండీస్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
India vs West Indies live updates

Live News & Updates

  • Mar 01, 2026 20:49 IST

    IND Vs WI LIVE: భారత్ టార్గెట్ 196

    • బుమ్రా వేసిన ఆఖరి ఓవర్లో వచ్చిన పరుగులు 14

    • తొలి బంతికి సిక్సర్ బాదిన హోల్డర్(37*)

    • నాలుగో బంతిని బౌండరీకి పంపిన పావెల్(34*)

    • 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసిన విండీస్

    • కీలక ఇన్నింగ్స్ ఆడిన ఛేజ్(40)

    • భారత బౌలర్లలో బుమ్రాకు 2 వికెట్లు

    • పాండ్య, వరుణ్ చక్రవర్తిలకు తలొక వికెట్

    • టీమిండియా విజయ లక్ష్యం 196

  • Mar 01, 2026 20:42 IST

    IND Vs WI LIVE: అభిషేక్ మరో క్యాచ్ డ్రాప్

    • 19వ ఓవర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్ 6

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు

    • మూడో బంతికి పావెల్ ఇచ్చిన క్యాచ్ డ్రాప్ చేసిన పావెల్(28*)

    • 19 ఓవర్లకు విండీస్ స్కోర్ 181/4

  • Mar 01, 2026 20:36 IST

    IND Vs WI LIVE: దూకుడు పెంచిన బ్యాటర్లు

    • బుమ్రా వేసిన 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 12

    • చెరో బౌండరీ బాదిన పావెల్(27*), హోల్డర్(26*)

    • 18 ఓవర్లకు విండీస్ స్కోర్ 175/4

  • Mar 01, 2026 20:32 IST

    IND Vs WI LIVE: పరుగులు పెడుతున్న స్కోర్ బోర్డు

    • వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్లో వచ్చిన పరుగులు 14

    • సిక్సర్, బౌండరీ బాదిన హోల్డర్(20*)

    • మరో ఎండ్‌లో పావెల్(21*)

    • 17 ఓవర్లకు విండీస్ స్కోర్ 163/4

  • Mar 01, 2026 20:28 IST

    IND Vs WI LIVE: పావెల్(20*) విధ్వంసం

    • అర్ష్‌దీప్ వేసిన 16వ ఓవర్లో వచ్చిన పరుగులు 24

    • రెండు సిక్సర్లు, బౌండరీ బాదిన పావెల్(20*)

    • మరో ఎండ్‌లో హోల్డర్(7*)

    • 16 ఓవర్లకు విండీస్ స్కోర్ 149/4

  • Mar 01, 2026 20:15 IST

    IND Vs WI LIVE: పాండ్యకు వికెట్.. రూథర్‌ఫర్డ్(14) ఔట్

    • 15వ ఓవర్ తొలి బంతికే రూథర్‌ఫర్డ్(14) ఔట్

    • హార్దిక్ బౌలింగ్‌లో సంజుకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగిన రూథర్‌ఫర్డ్

    • 119 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయిన విండీస్

    • క్రీజులో పావెల్(3*)తో పాటు హోల్డర్(0*)

  • Mar 01, 2026 20:13 IST

    IND Vs WI LIVE: ఆచితూచి ఆడుతున్న బ్యాటర్లు

    • 14వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి

    • తొలి బంతికే ఎల్బీడబ్ల్యూకు అపీల్

    • అంపైర్ నాటౌట్ ఇవ్వడంతో రివ్యూ తీసుకున్న టీమిండియా

    • అంపైర్స్ కాల్ రావడంతో బతికిపోయిన పావెల్(3*)

    • వరుణ్ వేసిన ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 6

    • మరోవైపు క్రీజులో రూథర్‌ఫర్డ్(14*)

    • 14 ఓవర్లకు విండీస్ స్కోర్ 119/3

  • Mar 01, 2026 20:07 IST

    IND Vs WI LIVE: నెమ్మదించిన స్కోర్ బోర్డు

    • 13వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • తొలి బంతికే సిక్సర్ బాదిన రూథర్‌ఫర్డ్(10*)

    • మరో ఎండ్‌లో పావెల్(1*)

    • 13 ఓవర్లకు విండీస్ స్కోర్ 113/3

  • Mar 01, 2026 20:02 IST

    IND Vs WI LIVE: ఆహా.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు

    • బుమ్రాకు ఒకే ఓవర్లో రెండు వికెట్లు

    • 12వ ఓవర్ ఐదో బంతికి సూర్యకు క్యాచ్ ఇచ్చిన ఛేజ్(40)

    • 103 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన విండీస్

    • క్రీజులోకి పావెల్

  • Mar 01, 2026 19:59 IST

    IND Vs WI LIVE: బుమ్రాకు వికెట్.. హెట్‌మయెర్(27) ఔట్

    • 12వ ఓవర్ మూడో బంతికి సంజుకి క్యాచ్ ఇచ్చిన హెట్‌మయెర్(27)

    • 102 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయి విండీస్

    • ఆరో సారి హెట్‌మయెర్ వికెట్ తీసిన బుమ్రా

  • Mar 01, 2026 19:56 IST

    IND Vs WI LIVE: దూకుడు పెంచిన హెట్‌మయెర్

    • 11వ ఓవర్ వేసిన వరుణ్ చక్రవర్తి

    • సిక్సర్, బౌండరీ బాదిన హెట్‌మయెర్(25*)

    • మరో ఎండ్‌లో ఛేజ్(39*)

    • ఈ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక సిక్సర్లు బాదిన హెట్‌మయెర్(19*)

    • 11 ఓవర్లకు విండీస్ స్కోర్ 99/1

  • Mar 01, 2026 19:52 IST

    IND Vs WI LIVE: 10 ఓవర్లు పూర్తి.. విండీస్ స్కోర్ 82/1

    • పదో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 13

    • మూడు వైడ్లు వేసిన పాండ్య

    • రెండో బంతికి భారీ సిక్సర్ బాదిన హెట్‌మయెర్(9*)

    • మరోవైపు క్రీజులో ఛేజ్(38*)

  • Mar 01, 2026 19:41 IST

    IND Vs WI LIVE: వరుణ్ చక్రవర్తికే తొలి వికెట్

    • తొలి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్

    • వరుణ్ చక్రవర్తి వేసిన 8.5ఓవర్లో హోప్(32) క్లీన్ బౌల్డ్

    • 68 పరుగుల భాగస్వామ్యానికి తెరదించిన వరుణ్ చక్రవర్తి

    • క్రీజులోకి హెట్‌మయెర్

  • Mar 01, 2026 19:39 IST

    IND Vs WI LIVE: నిలకడగా రాణిస్తోన్న విండీస్ బ్యాటర్లు

    • 8వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • తొలి బంతికే ఫోర్ బాదిన ఛేజ్(35*)

    • క్రీజులో మరోవైపు హోప్(31*)

    • 8 ఓవర్లకు వెస్టిండీస్ స్కోర్ 66/0

  • Mar 01, 2026 19:35 IST

    IND Vs WI LIVE: 50 పరుగులు దాటిన విండీస్ స్కోర్

    • హార్దిక్ వేసిన ఏడో ఓవర్లో వచ్చిన పరుగులు 11

    • ఈ ఓవర్ ఐదో బంతికి సిక్సర్ బాదిన ఛేజ్(30*)

    • మరో ఎండ్‌లో హోప్(26*)

    • 7 ఓవర్లకు విండీస్ స్కోర్ 56/0

  • Mar 01, 2026 19:28 IST

    IND Vs WI LIVE: పవర్ ప్లే పూర్తి.. విండీస్ స్కోర్ 45/0

    • అక్షర్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • చెరో బౌండరీ బాదిన హోప్(25*), ఛేజ్(20*)

  • Mar 01, 2026 19:26 IST

    IND Vs WI LIVE: ఛేజ్‌కు లైఫ్

    • ఐదో ఓవర్ వేసిన బుమ్రా

    • ఐదో బంతికి క్యాచ్ డ్రాప్ చేసిన అభిషేక్ శర్మ

    • దీంతో ఛేజ్‌(15*)కు లైఫ్

    • మరో ఎండ్‌లో హోప్(20*)

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 7

    • 5 ఓవర్లకు విండీస్ స్కోర్ 35/0

  • Mar 01, 2026 19:20 IST

    IND Vs WI LIVE: ఆచితూచి ఆడుతున్న బ్యాటర్లు

    • అక్షర్ పటేల్ వేసిన నాలుగో ఓవర్లో వచ్చిన పరుగులు 5

    • తొలి బంతికే బౌండరీ బాదిన హోప్(18*)

    • మరో ఎండ్‌లో ఛేజ్(10*)

    • 4 ఓవర్లకు వెస్టిండీస్ స్కోర్ 28/0

  • Mar 01, 2026 19:15 IST

    IND Vs WI LIVE: ఛేజ్ దూకుడు

    • అర్ష్‌దీప్ సింగ్ వేసిన మూడో ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • ఆఖరి రెండు బంతులను బౌండరీకి పంపిన ఛేజ్(10*)

    • మరో ఎండ్‌లో హోప్(13*)

    • 3 ఓవర్లకు విండీస్ స్కోర్ 23/0

  • Mar 01, 2026 19:11 IST

    IND Vs WI LIVE: విండీస్ హిట్టింగ్ షురు

    • రెండో ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య

    • ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 10

    • భారీ సిక్సర్, బౌండరీ బాదిన కెప్టెన్ హోప్(12*)

    • మరో ఎండ్‌లో ఛేజ్(1*)

    • 2 ఓవర్లకు విండీస్ స్కోర్ 13/0

  • Mar 01, 2026 19:05 IST

    IND Vs WI LIVE: కట్టుదిట్టమైన బౌలింగ్

    • అర్ష్‌దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లో వచ్చిన పరుగులు 3

    • క్రీజులో హోప్(2*), ఛేజ్(1*)

    • తొలి ఓవర్ ముగిసే సరికి విండీస్ స్కోర్ 3/0

  • Mar 01, 2026 19:01 IST

    IND Vs WI LIVE: విండీస్ బ్యాటింగ్ ప్రారంభం

    • టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు

    • క్రీజులోకి షాయ్ హోప్, రోస్టన్ ఛేజ్

    • తొలి ఓవర్ వేస్తోన్న అర్ష్‌దీప్ సింగ్

  • Mar 01, 2026 18:42 IST

    IND Vs WI LIVE: విండీస్ తుది జట్టు

    • షాయ్ హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ ఛేజ్, షిమ్రోన్ హెట్‌మయెర్, పావెల్, రూథర్‌ఫోర్డ్, రొమారియో షెఫర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డె, హోసైన్, గుడాకేశ్ మోటీ, జోసెఫ్

  • Mar 01, 2026 18:37 IST

    IND Vs WI LIVE: భారత్ తుది జట్టు

    • సంజు శాంసన్(వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా

  • Mar 01, 2026 18:34 IST

    IND Vs WI LIVE: టాస్ నెగ్గిన టీమిండియా

    • కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-వెస్టిండీస్ మ్యాచ్

    • టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

    • తొలుత బ్యాటింగ్ చేయనున్న వెస్టిండీస్